ఇండియా పేరును భారత్‍గా మారిస్తే ఏం జరుగుతుంది..! | Telugu OneIndia

2023-09-08 1

People are expressing different opinions on changing the name of India to Bharat. Some people are questioning what is wrong with changing the name. Others are questioning whether the change of name means development.
ఇండియా పేరు భారత్ గా మార్చడంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది పేరు మారిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పేరు మారిస్తే అభివృద్ధి చెందినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు.

~VR.238~CA.240~

Videos similaires